సంగా అవుట్.. ఆగిన ఆట | Sangakkara out | Sakshi
Sakshi News home page

సంగా అవుట్.. ఆగిన ఆట

Mar 18 2015 11:49 AM | Updated on Sep 2 2017 11:02 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 127 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 127 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కుమార సంగక్కర అవుటయ్యాడు. నెమ్మదిగా ఆడిన సంగక్కర 96 బంతుల్లో 3 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. భారీగా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

ఒకవేళ వర్షంతో ఈరోజు మ్యాచ్ జరగకపోయినా రేపు రిజర్వు డే ఉంది. ఆట ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి రిజర్వు డేలో ఆట మొదలు పెడతారు.

Advertisement
 
Advertisement
Advertisement