తండ్రి బౌలింగ్... తనయుడు బ్యాటింగ్ | Sachin Tendulkar put son Arjun through his paces at Dubai academy | Sakshi
Sakshi News home page

తండ్రి బౌలింగ్... తనయుడు బ్యాటింగ్

Apr 20 2014 1:10 AM | Updated on Sep 2 2017 6:15 AM

తండ్రి బౌలింగ్... తనయుడు బ్యాటింగ్

తండ్రి బౌలింగ్... తనయుడు బ్యాటింగ్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఆటపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మమకారం ఏమాత్రం తగ్గలేదు. ముంబై ఇండియన్స్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న మాస్టర్ తమ జట్టు ఆటగాళ్లకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు.

ఐసీసీ అకాడమీలో సచిన్, అర్జున్ ప్రాక్టీస్
 దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఆటపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మమకారం ఏమాత్రం తగ్గలేదు. ముంబై ఇండియన్స్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న మాస్టర్ తమ జట్టు ఆటగాళ్లకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు.
 
 ఇక్కడి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అకాడమీలో ముంబై ఆటగాళ్లు సాధన చేయగా సచిన్ వెంట కుమారుడు అర్జున్ కూడా ఉన్నాడు. ఈ టీనేజర్ కూడా తండ్రి బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు సచిన్‌ను చూసేందుకు వందలమంది గుమిగూడారు. సచిన్ తమ జట్టులో లేకపోయినప్పటికీ అతడి పదో నంబర్ జెర్సీని ఎవరికీ ఇవ్వలేదని, ఆ నంబర్ అతడికి మాత్రమే సొంతమని ముంబై జట్టు మీడియా మేనేజర్ లీలాధర్ సింగ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement