పుణేకు సౌరభ్ తివారి, మోర్కెల్ | Pune to Saurabh Tiwary Morkel | Sakshi
Sakshi News home page

పుణేకు సౌరభ్ తివారి, మోర్కెల్

Feb 12 2016 12:08 AM | Updated on Sep 3 2017 5:26 PM

గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన బ్యాట్స్‌మన్ సౌరభ్ తివారి, ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ ఇప్పుడు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు మారారు.

 న్యూఢిల్లీ:   గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన బ్యాట్స్‌మన్ సౌరభ్ తివారి, ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ ఇప్పుడు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు మారారు. ‘మోర్కెల్, తివారిల రాకతో రైజింగ్ పుణే బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టం కానుంది’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement