రంజీ జట్టుకు ప్రోత్సాహకాలు | prize money for hyderabad ranji players | Sakshi
Sakshi News home page

రంజీ జట్టుకు ప్రోత్సాహకాలు

Dec 16 2016 10:33 AM | Updated on Sep 4 2018 5:07 PM

అఖిల భారత రంజీ ట్రోఫీలో మెరుగ్గా రాణిస్తోన్న హైదరాబాద్ రంజీ జట్టు ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకం లభించనుంది.

సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రంజీ ట్రోఫీలో మెరుగ్గా రాణిస్తోన్న హైదరాబాద్ రంజీ జట్టు ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకం లభించనుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.

 

దీంతో జట్టులోని సభ్యులకు తలా లక్ష రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి రూ. 50,000 ఇవ్వనున్నారు. నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ రాణిస్తే దానికి తగిన ప్రోత్సాహకం ప్రకటిస్తామని హెచ్‌సీఏ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement