బెంగాల్‌కు తొలి ఓటమి | Patna Pirates defeat Bengal Warriors to remain unbeaten in Pro Kabaddi | Sakshi
Sakshi News home page

బెంగాల్‌కు తొలి ఓటమి

Feb 10 2016 12:29 AM | Updated on Sep 3 2017 5:17 PM

బెంగాల్‌కు తొలి ఓటమి

బెంగాల్‌కు తొలి ఓటమి

వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీదున్న బెంగాల్ వారియర్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలి ఓటమి ఎదురైంది.

* పట్నా పైరేట్స్ విజయం  
* ప్రొ కబడ్డీ లీగ్

కోల్‌కతా: వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీదున్న బెంగాల్ వారియర్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 36-31 తేడాతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. ప్రథమార్ధం వరకు పట్నాకు బెంగాల్ గట్టిపోటీనే ఇచ్చి పాయింట్ల పరంగా 15-15తో సమానంగా నిలిచింది. అయితే ఆ తర్వాత   పట్నా ఆటగాళ్ల ఆధిపత్యం ముందు బెంగాల్ నిలవలేకపోయింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 10 రైడ్ పాయింట్లు, సందీప్ నర్వాల్ 6 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగాల్ నుంచి నితిన్ తోమర్ 9, జంగ్ కున్ లీ 7 రైడ్ పాయింట్లు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement