‘అర్జున’ అందుకున్న సింధు | P.V Sindhu receives Arjuna award | Sakshi
Sakshi News home page

‘అర్జున’ అందుకున్న సింధు

Sep 25 2013 1:21 AM | Updated on Aug 20 2018 4:12 PM

‘అర్జున’ అందుకున్న సింధు - Sakshi

‘అర్జున’ అందుకున్న సింధు

హైదరాబాద్ స్టార్ షట్లర్ పి.వి.సింధు... ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అందుకుంది.

న్యూఢిల్లీ: హైదరాబాద్ స్టార్ షట్లర్ పి.వి.సింధు... ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అందుకుంది.
 
 ఐబీఎల్ ఫైనల్ కారణంగా ఆగస్టు 31న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల వేడుకకు సింధు గైర్హాజరైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన సాయ్ గవర్నింగ్ బాడీ సమావేశం సందర్భంగా జితేంద్ర... అవార్డు ప్రతిమతో పాటు రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని ఆమెకు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement