సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్ | P Kashyap pre quarter-finals | Sakshi
Sakshi News home page

సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్

Dec 8 2016 12:34 AM | Updated on Sep 4 2017 10:09 PM

సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్

సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్

కొరియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

 కొరియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో కశ్యప్ 21-15, 9-21, 21-19తో 32వ ర్యాంకర్ వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement