నంబర్‌వన్‌గా టి20 ప్రపంచకప్‌కు... | number-one World T-20 ... | Sakshi
Sakshi News home page

నంబర్‌వన్‌గా టి20 ప్రపంచకప్‌కు...

Mar 8 2016 12:41 AM | Updated on Sep 3 2017 7:12 PM

నంబర్‌వన్‌గా  టి20 ప్రపంచకప్‌కు...

నంబర్‌వన్‌గా టి20 ప్రపంచకప్‌కు...

ఆసియాకప్ టి20 ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు ఐసీసీ ప్రపంచ టి20 ర్యాంకింగ్స్‌లో తమ నంబర్‌వన్......

దుబాయ్: ఆసియాకప్ టి20 ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు ఐసీసీ ప్రపంచ టి20 ర్యాంకింగ్స్‌లో తమ నంబర్‌వన్ (127 పాయింట్లు) స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీంతో ఈనెల జరిగే టి20 ప్రపంచకప్‌లో ధోని సేన టాప్ జట్టుగా బరిలోకి దిగబోతోంది. సోమవారం టి20 ర్యాంకింగ్స్‌ను ఐసీసీ వెల్లడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement