వెస్టిండీస్‌తో ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ లంచ్ సమయానికి 32 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.
జమైకా: వెస్టిండీస్‌తో ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ లంచ్ సమయానికి 32 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.
లాథమ్ (37 నాటౌట్), విలియమ్సన్ (17 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 53 పరుగులు జోడించారు. ఫుల్టన్ (1) విఫలమయ్యాడు. టేలర్‌కు ఒక్క వికెట్ దక్కింది. విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఇది వందో టెస్టు.