మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా ఔట్ | naman ojha and karun nair placed in Team India | Sakshi
Sakshi News home page

మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా ఔట్

Aug 23 2015 8:22 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకతో జరగనున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

కొలంబో: శ్రీలంకతో జరగనున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ఓపెనర్ మురళీ విజయ్, కీపర్ వృద్ధిమాన్ సాహాలు ఈ టెస్ట్ మ్యాచ్ ఆడటం లేదు. వీరికి బదులుగా భారత జట్టులోకి కరుణ్ నాయర్, నమన్ ఓజాలను తీసుకున్నారు. మూడో టెస్టులో వీరు మ్యాచ్ ఆడతారని బీసీసీఐ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement