ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై | mumbai indians won the toss elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

Apr 23 2016 4:16 PM | Updated on Sep 3 2017 10:35 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ రెండింట్లో గెలవగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది.  ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement