ముంబైకి టేలర్... బెంగళూరుకు జోర్డాన్ | Mumbai Indians sign Windies pacer Jerome Taylor as Malinga’s replacement | Sakshi
Sakshi News home page

ముంబైకి టేలర్... బెంగళూరుకు జోర్డాన్

Apr 28 2016 1:12 AM | Updated on Sep 3 2017 10:53 PM

ముంబైకి టేలర్... బెంగళూరుకు జోర్డాన్

ముంబైకి టేలర్... బెంగళూరుకు జోర్డాన్

ఐపీఎల్‌లో గాయాలబారిన పడిన తమ ఆటగాళ్ల స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ....

ఐపీఎల్‌లో గాయాలబారిన పడిన తమ ఆటగాళ్ల స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు వేరే ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.

లసిత్ మలింగ స్థానంలో విండీస్ పేసర్ జెరోమ్ టేలర్‌ను ముంబై ఎంచుకోగా... మిషెల్ స్టార్క్‌కు బదులుగా ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను బెంగళూరు తీసుకుంది. గాయాల కారణంగా మలింగ, స్టార్క్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement