పది ఓవర్లలో ముంబై స్కోరు 86/0 | mumbai indians gets 86 runs after 10 overs | Sakshi
Sakshi News home page

పది ఓవర్లలో ముంబై స్కోరు 86/0

May 19 2015 8:49 PM | Updated on Sep 3 2017 2:19 AM

ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది.

ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు సిమ్మన్స్(50), పార్థీవ్ పటేల్(32)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.  ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement