భారత్ ‘ఎ’ తరఫున ధోని బరిలోకి! | MS Dhoni may play for India A in warm-up games vs England in Mumbai | Sakshi
Sakshi News home page

భారత్ ‘ఎ’ తరఫున ధోని బరిలోకి!

Dec 7 2016 2:25 AM | Updated on Sep 4 2017 10:04 PM

భారత్ ‘ఎ’ తరఫున ధోని బరిలోకి!

భారత్ ‘ఎ’ తరఫున ధోని బరిలోకి!

గత అక్టోబర్ నుంచి ఆటకు దూరంగా ఉన్న వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాచ్ ప్రాక్టీస్ కోసం భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

గత అక్టోబర్ నుంచి ఆటకు దూరంగా ఉన్న వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాచ్ ప్రాక్టీస్ కోసం భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. వన్డే సిరీస్ కోసం సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టు భారత్ ‘ఎ’తో జనవరి 10, 12న రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. 15 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement