ఇంటివాడైన కృనాల్‌ పాండ్యా  | Krunal Pandya's get married | Sakshi
Sakshi News home page

ఇంటివాడైన కృనాల్‌ పాండ్యా 

Dec 28 2017 12:41 AM | Updated on Dec 28 2017 12:41 AM

Krunal Pandya's get married - Sakshi

ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా వివాహం బుధవారం ఘనంగా జరిగింది. తన స్నేహితురాలు పంఖుడి శర్మను అతను వివాహమాడాడు. భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సహా పలువురు క్రికెటర్లు దీనికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా సోదరుడైన 26 ఏళ్ల కృనాల్‌ కెరీర్‌లో 40 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2017 ఐపీఎల్‌ ఫైనల్లో చెలరేగి ముంబైని విజేతగా నిలిపాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement