మ్యాక్స్ వెల్ అవుట్ | Kings XI Punjab won the toss and elected to field | Sakshi
Sakshi News home page

మ్యాక్స్ వెల్ అవుట్

May 9 2016 7:51 PM | Updated on Sep 3 2017 11:45 PM

మ్యాక్స్ వెల్ అవుట్

మ్యాక్స్ వెల్ అవుట్

వరుసగా విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ ను తొలగించారు.

మొహాలి: ఐపీఎల్-9లో భాగంగా సోమవారమిక్కడ జరుగుతున్న 39వ లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్టు విజయ్ తెలిపాడు. వరుసగా విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ ను తొలగించారు. అతడి స్థానంలో బెహరిద్దీన్ జట్టులోకి వచ్చాడు. గురుకీరత్ సింగ్ స్థానంలో అనురీత్ సింగ్ ను తీసుకున్నారు.

బెంగళూరు టీమ్ లో ఒక మార్పు జరిగింది. పర్వేజ్ రసూల్ స్థానంలో అబ్దుల్లా ఇక్బాల్ కు జట్టులో స్థానంలో కల్పించారు. పాయింట్ల పట్టికలో బెంగళూరులో ఏడో స్థానంలో ఉండగా, పంజాబ్ చివరి స్థానంలో కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement