క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ ఓటమి | Jyothi Surekha lost in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ ఓటమి

Mar 24 2017 12:52 AM | Updated on Sep 5 2017 6:54 AM

ఆసియా కప్‌ ప్రపంచ ర్యాంకింగ్‌ స్టేజ్‌–1 ఆర్చరీ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నెం జ్యోతి సురేఖ పోరాటం క్వార్టర్స్‌లోనే

బ్యాంకాక్‌: ఆసియా కప్‌ ప్రపంచ ర్యాంకింగ్‌ స్టేజ్‌–1 ఆర్చరీ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నెం జ్యోతి సురేఖ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం క్వార్టర్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ 139–141తో చెన్‌ యి–స్యూన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. 

Advertisement
 
Advertisement
Advertisement