సెమీస్‌లో భారత్‌ పరాజయం | India's defeat in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో భారత్‌ పరాజయం

Dec 22 2016 12:14 AM | Updated on Sep 4 2017 11:17 PM

ఆసియా కప్‌ అండర్‌–18 మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ సెమీఫైనల్లో ఓడిపోయింది.

బ్యాంకాక్‌: ఆసియా కప్‌ అండర్‌–18 మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ సెమీఫైనల్లో ఓడిపోయింది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షూటౌట్‌లో టీమిండియా 2–4 గోల్స్‌ తేడాతో పరాజయం పాలైంది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలువడంతో ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement