ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్
కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘జి’ రెండో డివిజన్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-1తో ప్యుర్టోరికోపై, ఆ తర్వాత మూడో లీగ్ మ్యాచ్‌లో 3-0తో పోర్చుగల్‌పై నెగ్గింది. ప్యుర్టోరికోతో జరిగిన మ్యాచ్‌లో తొలి సింగిల్స్‌లో మౌమా దాస్ 11-5, 2-11, 7-11, 9-11తో దియాజ్ ఆడ్రియానా చేతిలో ఓడింది. అయితే రెండో సింగిల్స్‌లో షామిని 12-10, 11-9, 7-11, 11-5తో దియాజ్ మిలానిపై
తర్వాతి మ్యాచ్‌లో మధురికా 11-4, 11-9, 11-7తో రియోస్ డానిలిపై; రివర్స్ సింగిల్స్‌లో షామిని 11-7, 13-11, 8-11, 11-8తో దియాజ్ ఆడ్రియానాపై నెగ్గారు. పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో మనిక బాత్రా 11-5, 7-11, 11-8, 9-11, 11-9తో ఒలివర్ లీలపై; మౌమా దాస్ 11-5, 11-9, 11-6తో మార్టిన్స్ కాటియాపై; షామిని 11-1, 11-4, 11-8తో మైకేల్ ప్యాట్రికాపై గెలిచారు.
పురుషుల గ్రూప్ ‘ఎఫ్’ రెండో డివిజన్ రెండో రౌండ్లో టర్కీపై 3-0తో గెలిచిన భారత్... మూడో లీగ్ మ్యాచ్‌లో 0-3తో నైజీరియా చేతిలో ఓడింది. టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 11-5, 11-5, 11-7తో గుండుజు ఇబ్రహీంపై; రెండో సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-8, 11-6, 11-7తో మెంజి జెన్కేపై; మూడో సింగిల్స్‌లో ఆంధోని అమల్‌రాజ్ 11-13, 11-4, 11-6, 11-7తో అబ్దుల్లాపై విజయం సాధించారు. తర్వాత నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సౌమ్యజిత్ ఘోష్ 5-11, 4-11, 3-11తో అరుణ ఖాద్రీ చేతిలో; శరత్ కమల్ 13-15, 6-11, 13-11, 5-11తో ట్రయోలా సెగున్ చేతిలో; ఆంథోని అమల్‌రాజ్ 13-11, 8-11, 9-11, 8-11తో అబిడున్ బోడే చేతిలో పరాజయం చవిచూశారు.
భారత మహిళల ‘హ్యాట్రిక్’
Published Tue, Mar 1 2016 12:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement