బెంగళూరును గెలిపించిన సునీల్‌ చెత్రి | Indian Super League Bengaluru Beats Fc Goa Team | Sakshi
Sakshi News home page

బెంగళూరును గెలిపించిన సునీల్‌ చెత్రి

Jan 4 2020 2:55 AM | Updated on Jan 4 2020 2:55 AM

Indian Super League Bengaluru Beats Fc Goa Team - Sakshi

బెంగళూరు: ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్ సునీల్‌ చెత్రి రెండు గోల్స్‌తో (59వ, 84వ నిమిషాల్లో) మెరిశాడు. దీంతో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ సీజన్‌–6 ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 2–1 గోల్స్‌ తేడాతో గోవాపై నెగ్గింది. గోవా తరఫున హ్యూగో (61వ నిమిషంలో) గోల్‌ సాధించాడు. నేటి మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో అట్లెటికో డి కోల్‌కతా తలపడుతుంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement