అగ్రస్థానంలో ఢిల్లీ డైనమోస్ | In the top of the Delhi dainamos | Sakshi
Sakshi News home page

అగ్రస్థానంలో ఢిల్లీ డైనమోస్

Nov 4 2016 11:50 PM | Updated on Sep 4 2017 7:11 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) పారుుంట్ల పట్టికలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు అగ్రస్థానానికి చేరింది.

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) పారుుంట్ల పట్టికలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు అగ్రస్థానానికి చేరింది. శుక్రవారం కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 2-0తో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నుంచి లూరుుస్ (56వ నిమిషంలో), పెరీరా (60) గోల్స్ చేశారు.

ప్రథమార్ధంలో ఇరు జట్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో గోల్స్ నమోదు కాలేదు. అరుుతే ద్వితీయార్ధం మాత్రం స్థానిక అభిమానుల మద్దతుతో ఢిల్లీ చెలరేగింది. నాలుగు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement