పీవీఎల్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టిదే | Hyderabad Black Hawks Team | Sakshi
Sakshi News home page

పీవీఎల్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టిదే

Dec 15 2018 9:58 AM | Updated on Dec 15 2018 9:58 AM

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ప్రొ.వాలీబాల్‌ లీగ్‌(పీవీఎల్‌) తొలి ఎడిషన్‌లో హైదరాబాద్‌ ఫ్రాంచైజీ... ‘హైదరా బాద్‌ బ్లాక్‌ హాక్స్‌’ పేరిట పోటీ పడనుంది. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన వేలంలో ఇందుకు సంబంధించిన ఆటగాళ్ల ఎంపిక పూర్తయింది. జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.  


హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌: అమిత్‌ కుమార్, రోహిత్‌ కుమార్, చిరాగ్, కార్సన్‌ క్లార్క్, సోనుకుమార్, గురమృత్‌పాల్‌ సింగ్, అస్వాల్‌ రాయ్, నంది యశ్వంత్‌ కుమార్, ముత్తుస్వామి, కమలేశ్‌ ఖతిక్, అన్గు ముత్తు. 

Advertisement
 
Advertisement
Advertisement