హరికృష్ణ ఖాతాలో ఐదో ‘డ్రా’ | Harikrishna's fifth Game 'Draw' | Sakshi
Sakshi News home page

హరికృష్ణ ఖాతాలో ఐదో ‘డ్రా’

Apr 29 2017 1:03 AM | Updated on Aug 29 2018 1:16 PM

హరికృష్ణ ఖాతాలో ఐదో ‘డ్రా’ - Sakshi

హరికృష్ణ ఖాతాలో ఐదో ‘డ్రా’

గషిమోవ్‌ స్మారక అంతర్జాతీయ సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఖాతా

గషిమోవ్‌ స్మారక అంతర్జాతీయ సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఖాతాలో ఐదో ‘డ్రా’ నమోదైంది. రాడోస్లా (పోలాండ్‌)తో శుక్రవారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement