హరికృష్ణ నాలుగో రౌండ్‌ గేమ్‌ డ్రా | harikrishna fourth round draw | Sakshi
Sakshi News home page

హరికృష్ణ నాలుగో రౌండ్‌ గేమ్‌ డ్రా

May 16 2017 12:26 AM | Updated on Aug 29 2018 1:16 PM

హరికృష్ణ నాలుగో రౌండ్‌ గేమ్‌ డ్రా - Sakshi

హరికృష్ణ నాలుగో రౌండ్‌ గేమ్‌ డ్రా

భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మాస్కో గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో మూడో డ్రా నమోదు చేశాడు.

మాస్కో: భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మాస్కో గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో మూడో డ్రా నమోదు చేశాడు. ఎర్నెస్టో ఇనార్‌కీవ్‌ (రష్యా)తో సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement