సైనా, శ్రీకాంత్‌ శుభారంభం  | French Open: Saina and Srikanth advance | Sakshi
Sakshi News home page

సైనా, శ్రీకాంత్‌ శుభారంభం 

Oct 25 2018 1:50 AM | Updated on Oct 25 2018 1:50 AM

French Open: Saina and Srikanth advance - Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ లో భారత స్టార్స్‌ సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో సైనా 21–11, 21–11తో సయేనా కవాకమి (జపాన్‌)పై, శ్రీకాంత్‌ 21–19, 21–13తో విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై, సాయిప్రణీత్‌ 21–13, 21–17తో యోగర్‌ కొయిలో (బ్రెజిల్‌)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 21–16, 17–21, 15–21తో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. 

Advertisement
 
Advertisement
Advertisement