లిన్ డాన్ ‘సిక్సర్’ | for the sixth time title at the All England Open title Won | Sakshi
Sakshi News home page

లిన్ డాన్ ‘సిక్సర్’

Mar 14 2016 1:01 AM | Updated on Sep 3 2017 7:40 PM

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో చైనా సూపర్‌స్టార్ ........

ఆరోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సొంతం
బర్మింగ్‌హమ్:  ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో చైనా సూపర్‌స్టార్ లిన్ డాన్ మరోసారి సత్తా చాటుకున్నాడు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లిన్ డాన్ 21-9, 21-10తో తియాన్ హువీ (చైనా)పై గెలుపొందాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం లిన్ డాన్‌కిది ఆరోసారి కావడం విశేషం. గతంలో లిన్ డాన్ 2004, 2006, 2007, 2009, 2012లలో టైటిల్ సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement