హరికృష్ణకు తొలి గెలుపు | Early victory for Harika | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు తొలి గెలుపు

May 17 2017 12:56 AM | Updated on Aug 29 2018 1:13 PM

హరికృష్ణకు తొలి గెలుపు - Sakshi

హరికృష్ణకు తొలి గెలుపు

మాస్కో గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ

మాస్కో గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తొలి విజయాన్ని నమోదు చేశాడు. మైకేల్‌ ఆడమ్స్‌ (ఇంగ్లండ్‌)తో మంగళవారం జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 51 ఎత్తుల్లో గెలిచాడు. ఐదో రౌండ్‌ తర్వాత హరికృష్ణ ఖాతాలో 2.5 పాయింట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement