సీఎస్‌ఎ అవార్డుల్లో డికాక్‌కు అవార్డుల పంట | de kock award for CSA Awards | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఎ అవార్డుల్లో డికాక్‌కు అవార్డుల పంట

May 14 2017 10:58 PM | Updated on Sep 5 2017 11:09 AM

సీఎస్‌ఎ అవార్డుల్లో డికాక్‌కు అవార్డుల పంట

సీఎస్‌ఎ అవార్డుల్లో డికాక్‌కు అవార్డుల పంట

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ క్రికెట్‌ సౌతాఫ్రికా ఏటా ప్రదానం చేసే సీఎస్‌ఏ అవార్డుల్లో ఐదు

జోహన్నస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ క్రికెట్‌ సౌతాఫ్రికా ఏటా ప్రదానం చేసే సీఎస్‌ఏ అవార్డుల్లో ఐదు అవార్డులను కైవసం చేసుకున్నాడు. 2017 ఏడాదికిగానూ ఉత్తమ దక్షిణాఫ్రికా క్రికెటర్‌ అవార్డుతో పాటు టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్, వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్, పబ్లిక్‌ ఓటింగ్‌ అవార్డును కూడా కైవసం చేసుకోవడం విశేషం.

గాలాలో జరిగన అవార్డుల కార్యక్రమంలో డికాక్‌ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ ఐదు అవార్డులతో పాటు ఐసీసీ వన్డే క్రికెటర్‌ అవార్డును కూడా సాధించాడు. ఇదిలా ఉండగా ఉత్తమ టీ–20 క్రికెటర్‌ అవార్డును వరుసగా రెండో ఏడాది కూడా ఇమ్రాన్‌ తాహిర్‌ ఎగరేసుకెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement