ఆసియా సైక్లింగ్‌ పోటీలకు దత్తాత్రేయ, ఆదిత్య | dattatreya and aaditya mehata eye on aisa cycling competition | Sakshi
Sakshi News home page

ఆసియా సైక్లింగ్‌ పోటీలకు దత్తాత్రేయ, ఆదిత్య

Feb 22 2017 5:12 PM | Updated on Sep 5 2017 4:21 AM

తెలంగాణకు చెందిన కె.దత్తాత్రేయ, ఆదిత్య మెహతాలిద్దరూ ఆసియా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బహ్రెయిన్‌ బయల్దేరనున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన కె.దత్తాత్రేయ, ఆదిత్య మెహతాలిద్దరూ ఆసియా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బహ్రెయిన్‌ బయల్దేరనున్నారు. దత్తా త్రేయ ట్రాక్‌ సైక్లింగ్‌ పోటీల్లో, ఆదిత్య ఆసియా పారా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు బహ్రెయిన్‌లో ఈ పోటీలు జరుగుతాయి. దత్తాత్రేయ దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి కాగా, ఆదిత్య మెహతా గతంలో అంతర్జాతీయ సైక్లింగ్‌ పోటీల్లో రెండు రజత పతకాలు గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement