చెన్నైలో ప్రపంచకప్ టి20 మ్యాచ్‌లు లేనట్టే! | Chennai in danger of missing WT20 ticket | Sakshi
Sakshi News home page

చెన్నైలో ప్రపంచకప్ టి20 మ్యాచ్‌లు లేనట్టే!

Jun 15 2015 11:50 PM | Updated on Sep 3 2017 3:47 AM

స్థానిక చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూసే వారెవరికైనా మూడు ఖాళీగా ఉండే స్టాండ్స్ కనిపించే ఉంటాయి.

చెన్నై: స్థానిక చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూసే వారెవరికైనా మూడు ఖాళీగా ఉండే స్టాండ్స్ కనిపించే ఉంటాయి. కార్పొరేషన్‌తో వివాదం కారణంగా వీటిలో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇప్పుడు ఈ ఖాళీ స్టాండ్స్ కారణంగా టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లను చెన్నై కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ స్టాండ్స్‌తో మ్యాచ్‌లను నిర్వహించేది లేదని ఐసీసీ తెగేసి చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement