బ్రియాన్‌ లారాకు అస్వస్థత | Brian Lara Hospitalised After Chest Pain in Mumbai | Sakshi
Sakshi News home page

ఛాతి నొప్పితో ముంబై ఆస్పత్రిలో చేరిక

Jun 25 2019 3:47 PM | Updated on Jun 25 2019 5:43 PM

Brian Lara Hospitalised After Chest Pain in Mumbai - Sakshi

ముంబై : వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియాన్‌ లారా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన లారా ఉన్నట్లుండి ఛాతి నొప్పితో బాధపడ్డారు. దాంతో ఆయనను ముంబై పరెల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement