బోపన్న జంట శుభారంభం | Bopanna couple starts well | Sakshi
Sakshi News home page

బోపన్న జంట శుభారంభం

May 17 2017 12:57 AM | Updated on Sep 5 2017 11:18 AM

బోపన్న జంట శుభారంభం

బోపన్న జంట శుభారంభం

రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్

రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) జంట రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–క్యువాస్‌ ద్వయం 6–4, 6–2తో సిమోన్‌ బొలెలీ–ఆండ్రియా సెప్పి (ఇటలీ) జోడీపై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement