వచ్చే ఏడాది ఆసీస్‌లో జరిగే యాషెస్ సిరీస్‌ను డే అండ్ నైట్‌గా .............
సిడ్నీ: వచ్చే ఏడాది ఆసీస్‌లో జరిగే యాషెస్ సిరీస్‌ను డే అండ్ నైట్‌గా మార్చే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంకా ఇంగ్లండ్ బోర్డుతో మాట్లాడలేదని చెప్పారు. అలాగే తమ దేశంలో పర్యటించే పాక్, దక్షిణాఫ్రికా జట్లతో కూడా ఇదే విధంగా ఆడేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.