ఢిల్లీపై కోల్కతా విజయం


కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా రెండో స్థానానికి ఎగబాకింది. శనివారం ఢిల్లీ డైనమోస్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 1-0తో గెలిచింది. ఇయాన్ హ్యుమే 78వ నిమిషంలో స్పాట్ కిక్ ద్వారా జట్టుకు ఏకైక గోల్‌ను అందించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top