జైపూర్‌కు మరో ఓటమి | Another defeat in Jaipur | Sakshi
Sakshi News home page

జైపూర్‌కు మరో ఓటమి

Feb 23 2016 1:05 AM | Updated on Sep 3 2017 6:11 PM

జైపూర్‌కు మరో ఓటమి

జైపూర్‌కు మరో ఓటమి

సొంత వేదికపై జైపూర్ పింక్ పాంథర్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.

జైపూర్: సొంత వేదికపై జైపూర్ పింక్ పాంథర్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 18-34 తేడాతో ఓడింది. బెంగాల్ నుంచి జంగ్ కున్ లీ ఆరు రైడింగ్ పాయింట్లు సాధించగా, జైపూర్ తరఫున సోనూ నర్వాల్ మూడు పాయింట్లు చేశాడు. 37 పాయింట్లతో ప్రస్తుతం బెంగాల్ రెండో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement