స్వర్ణం నెగ్గిన శ్రీజ | Akula Shrija won gold medal | Sakshi
Sakshi News home page

స్వర్ణం నెగ్గిన శ్రీజ

Jan 31 2018 1:33 AM | Updated on Jan 31 2018 1:33 AM

Akula Shrija won gold medal - Sakshi

ఆకుల శ్రీజ

రాంచీ: జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో ఆర్‌బీఐకు ప్రాతి నిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ స్వర్ణ పతకాన్ని సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం ఫైనల్లో శ్రీజ–రాజ్‌ మోండల్‌ (ఆర్‌బీఐ) ద్వయం 3–2తో ఆకాశ్‌–అంకిత (బెంగాల్‌) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ ఎనిమిదోసారి విజేతగా నిలిచి కమలేశ్‌ మెహతా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.    

Advertisement
 
Advertisement
Advertisement