కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం | Aggressive Anand crushes Carlsen | Sakshi
Sakshi News home page

కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం

Jun 21 2015 12:37 AM | Updated on Sep 3 2017 4:04 AM

కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం

కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం

రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కార్ల్‌సన్ (నార్వే) చేతిలో ఓడి న భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ నార్వే చెస్ టోర్నీలో

స్టావెంజర్ (నార్వే): రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కార్ల్‌సన్ (నార్వే) చేతిలో ఓడి న భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ నార్వే చెస్ టోర్నీలో మాత్రం ప్రత్యర్థికి షాక్ ఇచ్చాడు. టోర్నీలో వరుసగా మూడు డ్రాల తర్వాత... కార్ల్‌సన్‌తో జరిగిన నాలుగో గేమ్‌లో ఆనంద్ 47 ఎత్తుల్లో విజయం సాధించాడు. ప్రస్తుతం భారత స్టార్ 2.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇతర గేమ్‌లలో అరోనియన్‌పై తొపలోవ్; హామెర్‌పై గ్రిష్చుక్ నెగ్గారు. కరుణ, లాగ్రెవ్; గిరి, నకమురల మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement