పాండ్యాకు సంగక్కర బిగ్‌ కాంప్లిమెంట్‌! | After Hardik Pandya's Heroics, A Big Compliment From Kumar Sangakkara | Sakshi
Sakshi News home page

పాండ్యా ప్రత్యేక ఆటగాడు: సంగక్కర

Sep 25 2017 8:14 PM | Updated on Sep 25 2017 8:28 PM

 After Hardik Pandya's Heroics, A Big Compliment From Kumar Sangakkara

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడని ‍శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంగక్కర ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఇండోర్‌ వన్డేలో పాండ్యా (78) అద్భుత ఇన్నింగ్స్‌ భారత్‌ విజయం సులువైన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అందుకున్న పాండ్యాను కొనియాడుతూ సంగక్కర ట్వీట్‌ చేశారు.  

‘భారత్‌ సిరీస్‌ గెలిచింది. హార్థిక్‌ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడు. అన్ని పరిస్థితుల్లో ఆడేలా భారత్‌ పరిపూర్ణంగా ఉంది.’ అని సంగక్కర ట్వీట్‌ చేశారు. దీనికి హార్దిక్‌ పాండ్యా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement