వైరల్‌ : రాజ్‌-సిమ్రాన్‌ల ప్రేమ, కలహం | Raj And Simran Cats Duo Love And Hate Relationship Viral Video | Sakshi
Sakshi News home page

వైరల్‌ : రాజ్‌-సిమ్రాన్‌ల ప్రేమ, కలహం

Apr 20 2020 6:31 PM | Updated on Apr 20 2020 7:00 PM

Raj And Simran Cats Duo Love And Hate Relationship Viral Video - Sakshi

వీడియో దృశ్యాలు

గొడవలతో మొదలయ్యే  ప్రేమ కథ ఇద్దరిది. ఇప్పుడు మనం చెప్పుకోబేయే...

‘దిల్‌ వాలే దుల్హేనియా లేజాయేంగే’ సినిమా చూసిన వారికి రాజ్‌, సిమ్రాన్‌ల గురించి తెలిసే ఉంటుంది. గొడవలతో మొదలయ్యే ప్రేమ కథ ఇద్దరిది. ఇప్పుడు మనం చెప్పుకోబేయే క్యారక్టర్ల కథ కూడా కొంచెం అటోఇటుగా అలాంటిదే. అయితే ఇక్కడ ప్రేమ, కలహం తాలూకు అనుభవాలు మనుషులవి కావు! రెండు పిల్లులవి. ‘లవ్‌-హేట్‌ రిలేషన్‌షిప్‌’ అన్న శీర్షికతో రెడ్డిట్‌లో ఆదివారం విడుదలైన రెండు పిల్లులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో చూసిన వారి పెదాలపై నవ్వులు పూయిస్తోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘రాజ్‌, సిమ్రాన్‌ల ప్రేమ, కలహం.. మా పిల్లులు కూడా ఇలానే చేస్తుంటాయి. ప్రేమించుకుంటాయి, గొడవపడతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : కేంద్రమంత్రితో మాట్లాడిన ఈటెల రాజేందర్‌ 

కరోనా : రంగంలోకి దిగిన స్పైడర్‌ మ్యాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement