బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను స్మరించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Pays Rich Tribute to Dr. Babasaheb Ambedkar | Sakshi
Sakshi News home page

Nov 26 2018 8:13 PM | Updated on Nov 26 2018 8:18 PM

YS Jagan Pays Rich Tribute to Dr. Babasaheb Ambedkar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను స్మరిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. దేశంలో ప్రజాస్వామిక విలువలకు పునాది వేస్తూ.. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్‌ అని ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement