మీరే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు?

Vijaya Sai Reddy Slams Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. గురువారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణంపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఉమ పిడకలు విసురుతున్నారు. కోడెలేమో జగన్ ఎప్పటికి సీఎం కాలేరని వృద్ధాప్యం వల్ల ఏదేదో మాట్లాడుతున్నారు. మీరే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చదువుతున్నారు. సొంత డబ్బా అలవాటే గదా. కొట్టుకోండి పోయేదేముంది.’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు ప్రసంగం విని జాతీయ పార్టీల అధ్యక్షులే కింద మీద పడి పిసుక్కుంటున్నారని, ఆయన ప్రసంగం విని ఎవరైనా ఓట్లేస్తారంటే నమ్మొచ్చా? అని ఎద్దేవా చేశారు. అది కూడా ఇంకో రాష్ట్రమైన కర్ణాటకలో వేదిక ఎక్కి ప్రసంగించాలని, ముందు మూడు నాలుగు వేల మంది గుంపుగా కనిపిస్తేనే మనవాడికి ఆ రాత్రి నిద్ర పడుతుందన్నారు. ఇంకా ఐదు వారాలు ఎలా గడవాలో ఏంటోనని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఆప్రమాణం గుర్తుందా?
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా ఉంటానని ఐపీఎస్ శిక్షణ సమయంలో చేసిన ప్రమాణం గుర్తుందా అని ఏబీ వెంకటేశ్వర్రావును ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ చంద్రబాబుకు ఊడిగం చేశారని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా మీరు ప్రజల కోసం చేసిన సేవ ఏమైనా ఉందా?..అని నిలదీశారు. ‘ఎన్నికలంటే ఏంటి? ఎవరో డబ్బు ఏర్పాటు చేస్తారు. ఇంకొకరు ఖర్చుచేసి గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరిగేది ఇలాగే గదా’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదని, ఈ పెద్ద మనిషి ప్రజాస్వామ్యాన్ని ఈసీ పరిహాసం చేసిందని దేశమంతా తిరుగుతూ రంకెలు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు

23-05-2019
May 23, 2019, 12:01 IST
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శానససభా పక్ష సమావేశం ఎల్లుండి జరగనుంది.
23-05-2019
May 23, 2019, 11:47 IST
స్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు తన మామ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చేసిన మోసం
23-05-2019
May 23, 2019, 11:31 IST
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆత్మీయ ఆలింగనంతో అభినందనలు తెలిపినట్లు
23-05-2019
May 23, 2019, 11:17 IST
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి తన బిడ్డ జగన్‌ మోహన్‌రెడ్డికి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు
23-05-2019
May 23, 2019, 11:16 IST
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో, ఎగ్జిట్‌పోల్స్‌, సర్వేల అంచనాలకు...
23-05-2019
May 23, 2019, 11:02 IST
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) తొలి రెండు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యే..
23-05-2019
May 23, 2019, 10:40 IST
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 3 స్థానాలనే కైవసం చేసుకోగా
23-05-2019
May 23, 2019, 10:30 IST
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది.
23-05-2019
May 23, 2019, 10:28 IST
 ఏ కారణంతోను కౌంటింగ్ ఆపొద్దని, రూల్ బుక్ అమలు చేయాలని ఆదేశించారు.
23-05-2019
May 23, 2019, 10:25 IST
న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఫలితాల ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. జనం...
23-05-2019
May 23, 2019, 10:14 IST
ప్పుడూ హడావుడిగా ఉండే చంద్రబాబు నివాసం బోసిపోయింది. పార్టీ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది..
23-05-2019
May 23, 2019, 09:50 IST
భీమవరం, గాజువాకలో పోటీచేసిన పవన్‌ కల్యాణ్‌కు ఆ రెండు చోట్ల గట్టి ఎదురుదెబ్బే
23-05-2019
May 23, 2019, 09:44 IST
అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో దూసుకుపోతోంది. ఫ్యాన్‌ ప్రభంజనంలో రాష్ట్రమంతా టీడీపీ కొట్టుకుపోతుండగా.. ఏకంగా...
23-05-2019
May 23, 2019, 09:35 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు ఊహించని షాక్‌ తగిలింది. తొలి రౌండ్‌ కౌంటింగ్‌లో మంత్రులు సోమిరెడ్డి,...
23-05-2019
May 23, 2019, 09:27 IST
అమేథి: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోటీచేస్తున్న అమేథిలో హోరాహోరీ పోటీ నడుస్తోంది. గాంధీ-నెహ్రూ కుటుంబం కంచుకోట అయిన...
23-05-2019
May 23, 2019, 09:07 IST
వీవీప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయననో
23-05-2019
May 23, 2019, 08:26 IST
వాషింగ్టన్‌ : 41 రోజుల ఉత్కంఠతకు మరి కొద్ది గంటల్లో తెర పడనుంది. మరో ఐదేళ్లపాటు ప్రధాని పీఠాన్ని అధిరోహించబోయేది...
23-05-2019
May 23, 2019, 08:04 IST
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైంది.
23-05-2019
May 23, 2019, 07:33 IST
సాక్షి, బెంగళూరు: జేడీఎస్‌తో మైత్రి వల్ల లాభం కంటే నష్టమే వచ్చిందని కాంగ్రెస్‌ అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని...
23-05-2019
May 23, 2019, 07:31 IST
కోలారు: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టానికి నేడు తెరపడనుంది. కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు కోసం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top