కాంగ్రెస్‌ కూటమిలోకి కమల్‌ పార్టీ?

makkal neethi maiyam support for congress alliance on parliament elections - Sakshi

సాక్షి, చెన్నై: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమిలో చేరేందుకు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ సానుకూల సంకేతాలు ఇచ్చారని తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ తెలిపారు. సోమవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే డీఎంకే, కాంగ్రెస్‌ పొత్తు ఖరారు కాగా టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం, రాందాసు నేతృత్వంలోని పీఎంకే, తిరుమావళవన్‌ నేతృత్వంలోని వీసీకే తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంకాగా, కమల్‌ మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top