‘ఫామ్‌హౌస్‌ కాదు.. ఫామ్‌లో ఉన్నారు’ | Harish Shankar Response On TRS Victory | Sakshi
Sakshi News home page

Dec 11 2018 12:19 PM | Updated on Dec 11 2018 12:36 PM

Harish Shankar Response On TRS Victory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఏకపక్షంగా వెలువడుతున్న వేళ పలువురు ప్రముఖులు ఆ పార్టీకి అభినందనలు తెలుపుతున్నారు.  టీఆర్‌ఎస్‌ గెలుపుపై సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ స్పందిస్తూ.. ‘ఫామ్‌ హౌస్‌లో ఉన్నారో.. ఫామ్‌లో ఉన్నారో ప్రజలే చెప్పేశారు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. కేటీఆర్‌కు, కవితకు, టీఆర్‌ఎస్‌కు శుభాకాంక్షలు’  అని ట్విట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement