యోగా దినోత్సవంలో సీఎం పాల్గొనాల్సిన అవసరం లేదా?  | Bandi Sanjay Kumar Questions CM KCR On International Yoga Day | Sakshi
Sakshi News home page

యోగా దినోత్సవంలో సీఎం పాల్గొనాల్సిన అవసరం లేదా? 

Jun 22 2020 3:28 AM | Updated on Jun 22 2020 3:28 AM

Bandi Sanjay Kumar Questions CM KCR On International Yoga Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పాల్గొనాల్సిన అవసరం లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ యోగా భారత దేశ వారసత్వ సంపద అని, దీన్ని యా వత్‌ ప్రపంచం అనుసరించడం మోదీ ఘనత అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement