‘ఖిల్జీని చూస్తే అజంఖాన్‌ గుర్తొచ్చాడు’ | Alauddin Khilji’s character in Padmaavat reminded me of Azam Khan | Sakshi
Sakshi News home page

‘ఖిల్జీని చూస్తే అజంఖాన్‌ గుర్తొచ్చాడు’

Mar 12 2018 3:03 AM | Updated on Mar 12 2018 3:03 AM

Alauddin Khilji’s character in Padmaavat reminded me of Azam Khan - Sakshi

జయప్రద

రాయ్‌పూర్‌: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజంఖాన్‌ను ఉద్దేశించి మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మావత్‌ సినిమాలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు అజంఖానే గుర్తొచ్చాడని ఆమె వ్యాఖ్యానిం చారు. ‘‘అజంఖాన్‌ను నేను సోదరునిగా భావించాను. కానీ అతను నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు’ అని రాయ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement