సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ రహదారుల దిగ్బంధం! | YSRCP road blockades bring Seemandhra to a standstill | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ రహదారుల దిగ్బంధం!

Nov 6 2013 6:56 PM | Updated on May 25 2018 9:12 PM

సీమాంధ్రలో ప్రధాన రహదారులను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు.

రాష్ట్ర్యవాప్తంగా పలు జిల్లాల్లో ప్రధాన రహదారులను  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్భందం చేసారు. ఈసందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి చిత్తశుద్ధతో పోరాడుతున్నారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement