వైఎస్ విజయమ్మ మూడవ రోజు దీక్ష | YS Vijayamma's Samara Deeksha Reached to Third day | Sakshi
Sakshi News home page

వైఎస్ విజయమ్మ మూడవ రోజు దీక్ష

Aug 21 2013 6:56 PM | Updated on Aug 24 2018 2:33 PM

ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement