జగనన్న ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసిన కళ్లలో ఆనందం ఉప్పొంగింది. ఎదురుగా ఉన్న అభిమాన నేతపై పూల వర్షం కురిసింది.
జగనన్న ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసిన కళ్లలో ఆనందం ఉప్పొంగింది. ఎదురుగా ఉన్న అభిమాన నేతపై పూల వర్షం కురిసింది. అడుగడుగునా ఆప్యాయతలు పంచిన జననేతకు జనం బ్రహ్మరథం పట్టారు. బుధవారం ఉదయం చెన్నై నగరానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు అట్టహాసంగా స్వాగతం పలికారు. మహిళలు కర్పూర హారతులిస్తూ, నుదుట తిలకం దిద్ది అభిమానం చాటుకున్నారు.డీఎంకే అధినేత కరుణానిధితో జగన్‌మోహన్‌రెడ్డి భేటీ. చిత్రంలో స్టాలిన్
బుధవారం చెన్నైలో తమిళనాడు సీఎం జయలలితకు పుష్పగుచ్ఛమిస్తున్న వైఎస్ జగన్
జగన్‌కు శాలువా కప్పి స్వాగతం పలుకుతున్న కరుణానిధి తనయుడు స్టాలిన్
బుధవారం ఉదయం చెన్నై నగరానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు అట్టహాసంగా స్వాగతం పలికారు
జగన్‌మోహన్‌రెడ్డికి తిలకం దిద్దుతున్న అభిమానులు
జగనన్నకు అభిమానుల గజమాల
జగన్మోహన్రెడ్డితో నెల్లూరు జిల్లా నేతలు
అభిమాన నేతకు స్వాగతం పలకడానికి వచ్చిన మహిళలు
కిక్కిరిసిన మార్గం
కరుణానిధి ఇంటి వద్ద అభిమాన జన సందోహం
చల్లంగుండు నాయనా: జగన్‌కు వృద్ధురాలి ఆశీర్వాదం
కత్తిపార జంక్షన్‌వద్దకు జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ చేరుకోగానే వేల సంఖ్యలో జనం జయజయ ధ్వానాలు చేశారు
బాలినేని అభివాదం
వైఎస్ సునిల్‌రెడ్డి
జననేత ఫ్లెక్సీలతో తరలి వచ్చిన మహిళలు
జగన్ మాస్కులతో ఎయిర్ పోర్టులో అభిమానులు
డప్పుల హోరు
జగనన్నను చూసేందుకు వచ్చిన అభిమానులు
విమానాశ్రయం నుంచి వెలుపలికి వస్తున్న దాడి వీరభద్రరావు , ఆడిటర్ జేకే రెడ్డి
మేకపాటి రాజమోహన్‌రెడ్డి , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
వైఎస్ అనిల్ రెడ్డి , కాన్వాయ్‌లో మోటార్‌బైక్‌తో అభిమాని