విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. అతడిని సరిహద్దు భద్రతాదళం తమ బ్రాండ్ అంబాసిడర్ పదవినిచ్చి సత్కరించింది. ఇకనుంచి కోహ్లీ బీఎస్ఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడు.