పునీత్ మల్హోత్రా ప్రేమకథతో.. 'గోరీ తేరే ప్యార్ మే'? | 'Gori tere pyar mein' is Punit Malhotra's true love story? | Sakshi
Sakshi News home page

పునీత్ మల్హోత్రా ప్రేమకథతో.. 'గోరీ తేరే ప్యార్ మే'?

Sep 25 2013 4:25 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న గోరీ తేరే ప్యార్ మే సినిమా.. దర్శకుడు పునీత్ మల్హోత్రా సొంత ప్రేమకథ ఆధారంగా తీస్తున్నదట!!

ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న గోరీ తేరే ప్యార్ మే సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. అయితే.. ఇందులో అసలు విశేషం ఏమిటంటే, ఇది దర్శకుడు పునీత్ మల్హోత్రా సొంత ప్రేమకథ ఆధారంగా తీస్తున్నదట!! ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ స్వయంగా వెల్లడించాడు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement